Comedian Vinod has injured in an. He has been suffering with head injury. He filed a complaint on his house owner. He is residing in Kachiguda of Hyderabad.
#jabardasthcomedyshow
#nagendrababu
#roja
#anasuyabharadwaj
#rashmigautam
#nagababu
#hyderabad
జబర్దస్త్ కామెడీ షోతో బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకొంటున్న వినోద్‌కు చేదు అనుభవం ఎదురైంది. లేడీ గెటప్‌లో సుందరాంగి కనిపించే ఈ కమెడియన్‌పై హత్యా ప్రయత్నం జరిగినట్టు సమాచారం. తాజాగా కాచిగూడలోని కుత్బిగూడాలో జరిగిన దాడిలో త్రీవంగా గాయపడ్డారు. తలపై, ముఖంపై భారీగా గాయాలు కావడంతో స్నేహితులు ఆయనను హాస్పిటల్‌కు తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులు పర్యవేక్షిస్తున్నారు.